Compartir
Aakali Kathasamputi (Telugu) (en Telugu)
Bhamidipati Gowrisankar
(Autor)
·
Kasturi Vijayam
· Tapa Blanda
Aakali Kathasamputi (Telugu) (en Telugu) - Bhamidipati Gowrisankar
$ 13.59
$ 16.99
Ahorras: $ 3.40
Elige la lista en la que quieres agregar tu producto o crea una nueva lista
✓ Producto agregado correctamente a la lista de deseos.
Ir a Mis ListasSe enviará desde nuestra bodega entre el
Lunes 24 de Junio y el
Martes 25 de Junio.
Lo recibirás en cualquier lugar de Estados Unidos entre 1 y 3 días hábiles luego del envío.
Reseña del libro "Aakali Kathasamputi (Telugu) (en Telugu)"
గౌరీశంకర్ 'అకలి' కథాసంపుటిలో పదహారు కథలున్నాయి. అన్నింటిని సమగ్రంగా విశ్లేషిస్తే చదువరికి ఆసక్తి తగ్గి విసుగు కలిగే మ్రాదం ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే కథల యొక్క లక్షణ లక్ష్యాలను రచయిత 'శీర్షిక'లోనే చెప్పేసారు. 'అంతర్లీనంగా ఓ రూపు'ను ప్రదర్శించారు. అక్షరబద్ధం చేసారు. ముఖ్యంగా 'ఆకలి' కథ నిజంగా మంచి కథ. ఇలా జరగవచ్చునా... జరుగుతుందా అనే ప్రశ్నలు పాఠకునికి జనిస్తాయి. అలా అనిపించాలి కూడా! అదే మంచికథ అవుతుంది. కొన్ని కథలు శాసిస్తాయి. కొన్ని మనసును రంజింపచేస్తాయి. కొన్ని... మనల్ని వెంటాడుతాయి. ఇటువంటి కథలు ఈ సంపుటిలో ఉన్నాయి. 'వస్తువు'లు మధ్యతరగతికి చెందినవి. పారిశ్రామికీకరణ తరువాత ఏర్పడిన వర్గమిది. వీరు మీదకు వెళ్ళరు (ప్రయత్నం చేయక). క్రిందకు దిగజారరు. (నైతికత అనే పలాయనవాదం) ఈ పదాలుకు ముందు వెనుకలు 'గొంగళి పురుగు' 'ఆకలి' 'మేం సుఖంగా లేమా' 'ఎందుకిదంతా' అనే కథలలో ఉన్నాయి. అయితే ఇది అస్పష్ట దృశ్యం. బహుశా 'రచయిత తానెరిగిన సమాజం గురించే రచనలు' చేయాలనే కొ.కు గారి తత్వం గౌరీశంకర్ పైన ప్రభావం చూపుతుందని నా భావన.'ఆకలి' కథా సంపుటిలోని కథలన్ని వివిధ ప్రసిద్ధ పత్రికల్లో ముద్రితమయినవే. అయితే అన్నీ మంచివని కాదు. అలాగ
- 0% (0)
- 0% (0)
- 0% (0)
- 0% (0)
- 0% (0)
Todos los libros de nuestro catálogo son Originales.
El libro está escrito en Telugu .
La encuadernación de esta edición es Tapa Blanda.
✓ Producto agregado correctamente al carro, Ir a Pagar.